ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాప్టర్

హిమాచల్ ప్రదేశ్: ఉత్త‌రాఖండ్‌లో ఇవాళ ఓ హెలికాప్ట‌ర్ కూలింది. స‌హాయ‌క సామాగ్రి మోసుకువెళ్తున్న ఆ హెలికాప్ట‌ర్ టికోచి ఏరియాలో నేల‌కూలింది. ఆ హెలికాప్ట‌ర్‌లో ఉన్న పైల‌ట్‌తో స‌హా కోపైల‌ట్ స్వ‌ల్ప గాయాల‌కు గుర‌య్యారు. హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో మ‌రో దుర్ఘ‌ట‌న...

ఆందోళనకరంగా ఆర్థిక వ్యవస్థ … రాహుల్

గాంధీఆందోళనకరంగా ఆర్థిక వ్యవస్థ ... రాహుల్ గాంధీ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ దారుణంగా ఉంద‌ని...

పార్టీ అన్ని యూనిట్లను రద్దు చేసిన అఖిలేష్ ..

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ అన్ని యూనిట్లను శుక్రవారం రద్దు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ ఉత్తమ్ మినహా రాష్ట్ర కార్యనిర్వాహక, అన్ని జిల్లాల కార్యనిర్వాహక,...

బిచ్చగాడి దగ్గర డబ్బే డబ్బు.. అవాక్కయిన పోలీసులు

చెన్నై: ఓ బిచ్చగాడి దగ్గర రూ. 1.86 కోట్లకు పైగా డబ్బు. ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన అక్కడ ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ బిక్షకుడి వివరాలు...

వలస చిన్నారులపై ట్రంప్‌ క్రూర దాడి

నిరవధికంగా నిర్బంధం! వాషింగ్టన్‌ : సరైన ఆధారాల్లేకుండా అమెరికాలో ప్రవేశించిన వలసవాసుల కుటుంబాలను ముఖ్యంగా చిన్నారులను నిరవధికంగా నిర్బంధంలో ఉంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ మరో దుర్మార్గమైన దాడికి దిగారు. దేశంలోకి వలస వచ్చిన...

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ : సహజీవనంపై అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ మహిళ తన అంగీకారంతో సహజీవనం చేసి, అతనితో శారీరక సంబంధం ఏర్పరచుకుంటే అత్యాచారం కిందకు రాదని సుప్రీంకోర్టు ప్రకటించింది....

ఆరుగురు సభ్యుల అంతరాష్ట్ర దోపిడీ దొంగల ముఠాను అరెస్ట్ చేసిన భువనగిరి ఎస్.ఓ.టి పోలీసులు

మేడ్చల్ జిల్లా, *ఆరుగురు సభ్యుల అంతరాష్ట్ర దోపిడీ దొంగల ముఠాను అరెస్ట్ చేసిన భువనగిరి ఎస్.ఓ.టి పోలీసులు* అయిల్ ట్యాంకర్ యజమానులను టార్గెట్ చేసుకుని విజిలెన్స్ అధికారులమంటూ దోపిడీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్...

కాంగ్రెస్ నాయకుడు మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం అరెస్ట్

కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరాన్ని సిబిఐ అధికా రులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో అభియోగాలు ఎదు ర్కొంటున్న...

బిట్రగుంట లో రైల్వే పరిశ్రమలు పెట్టండి

బిట్రగుంట లో రైల్వే పరిశ్రమలు పెట్టండి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ను ఆపండి రైల్వే మంత్రిని కోరిన నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాకు రైల్వే పరంగా ఆయువుపట్టుగా ఉండి, అన్ని సౌకర్యాలు కలిగి ఉన్న...

అభినందన్ ను పట్టుకొన్న పాక్ కమాండర్ హతం

ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధన్ ను చిత్రహింసలు పెట్టిన పాక్ కమాండో అహ్మద్ ఖాన్ ను ఇండియన్ ఆర్మీ చంపేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాక్ యుద్ధ విమానాలను...

Latest news