SGS TV Telugu

24×7 News

అడ్మిన్

సజీవ దహనమైన వ్యక్తి ఆత్మహత్య? కీలకంగా మారిన సెల్ఫీ వీడియోతిరుమల అగ్ని ప్రమాదం కేసు అనూహ్యమైన మలుపు తిరిగిందని విశ్వసనీయ సమాచారం. సజీవ దహనమైన వ్యక్తి ఆత్మహత్యకు...

1 min read

పక్కదారి పడుతున్న వ్యాక్సిన్లు, సామాన్యునికి అందుబాటులో లేని వ్యాక్సిన్ -స్థానికేతరులకు, రికమండేషన్ వారికే వ్యాక్సిన్లు -ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలుతూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజవర్గం,పాలచర్ల,...

సోమవారం నాటికి విశాఖ నగర ప్రజలకు అందుబాటులోకి మరో 300 పడకలుఆక్సిజన్ సరఫరాతో వైద్య సేవలుప్రభుత్వం,ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాట్లు చేస్తున్న ఎంపి విజయసాయి రెడ్డి...

పూణేలోని వాకడ్ ప్రాంతానికి చెందిన శ్రద్ధా, అజింక్యా కుటుంబాలకు బంధుత్వముంది. శ్రద్ధా, అజింక్యా వరుసకు బావ మరదలు అవుతారు. వీరికి పెద్ద పరిచయం లేదు కానీ ఫ్యామిలీ...

ఆరోగ్యశ్రీ కింద కరోనా రోగులకు ఉచిత చికిత్స : సీఎం జగన్ అమరావతి : కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష...

1 min read

సోము వీర్రాజు రాజీనామా? బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోము రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయిన...

విజయనగరం జిల్లా కొమరాడ మండలం లో పాత కలికోట లో ఏనుగుల బీభత్సం పొలానికి వెళ్లిన మహిళను తొక్కి చంపిన ఏనుగు. ఏనుగుల దాడిలో మహిళా రైతు...

కాసేపట్లో పెళ్లి… షాకిచ్చిన వధువు.. కారణం తెలిసి హతాసులైన జనం అనంతపురం : జిల్లాలో ఓ పెళ్లి సడన్‌గా ఆగిపోయింది. తనకు ఇష్టం లేదంటూ వధువు షాకిచ్చింది....

పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం..కరోనాతో ఇద్దరు మృతి పశ్చిమ గోదావరి: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి మరో కుటుంబాన్ని బలితీసుకుంది. ఈ ఘటన పెనుమంట్రలో...

రాజమండ్రి: సెకెండ్ వేవ్‌లో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేతులెత్తేశారంటూ స్వయంగా వైసీపీ నేతలే మాట్లాడుకుంటుండం సంచలనంగా మారింది. ఈ...