SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

నేటి రాశి ఫలితాలు 19 అక్టోబర్, 2021

1 min read

మేషం (19 అక్టోబర్, 2021)

ఈ రోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి, చాలినంత సమయం ఉన్నది, మీరు ఈరోజు మీఅమ్మగారి తరుఫునవారినుండి ధనలాభాన్ని పొందుతారు.మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్ధికసహాయము చేస్తారు. మీలో కొద్దిమంది, ఆభరణాలు కానీ, గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు. మీభాగస్వామి మిగూర్చి బాగా ఆలోచిస్తారు,దీనివలన వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు.మీరుతిరిగి కోప్పడకుండా వారినిఅర్ధంచేసుకుని,కోపానికిగల కారణాలు తెలుసుకోండి. సమయమే నిజమైన ధనమని నమ్మితే, మీరు చేరుకోగల అత్యున్నమైన స్థానం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఆఫీసునుండి వచ్చిన తరువాత మీరు మీయొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు.దీనివలన మీరు ప్రశాంతంగా ఉంటారు. ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో పడకపై మీరు చాలా చక్కని సమయం గడుపుతారు. కానీ తన ఆరోగ్యమే పాడు కావచ్చు.

లక్కీ సంఖ్య: 6


వృషభం (19 అక్టోబర్, 2021)

మీ చుట్టూ ఉన్నవారు, చాలా డిమాండీంగ్ గా ఉంటారు- కేవలం వారిని సంతోషపెట్టడం కోసంమీరు డెలివరీ చెయ్యగలిగిన కంటె ఎక్కువ వాగ్దానం చెయ్యకండి- మీరు అల్సిపోయేలాగ వత్తిడి పొందకండి. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. వివాహబంధం లోకి అడుగు పెట్టడానికి మంచి సమయం. ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా విన్పిస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలనూ మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజు చెవుల నిండా వింటారు. జాగ్రత్తగా మసులుకోవలసినదినం- కనుక, అంచనా తప్పవు అని నిర్ధారణ అయేవరకు మీ ఆలోచనలను బయటపెట్టకండి. ఈరాశికి చెందినపెద్దవారు వారి ఖాళీసమయాల్లో పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. మీకు మీ శ్రీమతికి మధ్యన ఖచ్చితంగా విశ్వాస రాహిత్యం ఉంటుంది. ఇది మీ వివాహ బంధంలో స్ట్రెయిన్ చెయ్యడానికి దారితీస్తుంది.

లక్కీ సంఖ్య: 5

మిథునం (19 అక్టోబర్, 2021)

ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఏరోజుకారోజు బ్రతకడంకోసం, సమయాన్ని, డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చుచేసే స్వభావాన్ని అదుపుచేసుకొండి. ఒక ఉల్లాసాన్నిచ్చే సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు, వారుండేచోటికి మిమ్మల్ని ఆహ్వానిస్తారు. రొమాన్స్- అనేది మీ ప్రియమైన వ్యక్తి డిమాండ్ వలన వెనుక సీటుకు నెట్టివేయబడుతుంది. ఒక కష్టతరమైన పనిని చేసినందుకు మీ స్నేహితులు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తెస్తారు. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘ కాలంలో ఫలవంతం కాగలదు. మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈ రోజు ఇబ్బందుల్లో పడుతుంది. కానీ మీరిద్దరూ అన్ని సమస్యలనూ తెలివిగా పరిష్్కరించుకుంటారు.

లక్కీ సంఖ్య: 3

కర్కాటకం (19 అక్టోబర్, 2021)

ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసికస్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మ విశ్వాసంతో ఉందేలాగ చేస్తుంది. వ్యాపారాభివృద్ధికొరకు మీరుకొన్నిముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.,మీ దగ్గరివారినుండి మీకు ఆర్ధికసహాయము అందుతుంది. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు/ మిత్రులు వస్తారు. మీ ప్రేమికురాలిని నిరాశ పరచకండి- లేకపోతే తరువాత విచారించవలసి వస్తుంది. మీరు మికార్యాలయాల్లో మంచిగాఉండాలి అనుకుంటే,మిపనిలో కొత్తపద్దతులను ప్రవెశపెట్టండి.కొత్తకొత్త పద్దతులతో మీపనులను పూర్తిచేయండి. మీయొక్క తీరికలేని పనులను పక్కనపెట్టి మీపిల్లలతో సమయాన్ని గడపండి.వారితో గడపటంవలన మీరు ఏమిపోగుట్టుకుంటున్నారో తెలుసుకోగలరు. ఈ రోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామి నిరాకరించవచ్చు. చివరికి దానివల్ల మీరు ఫ్రస్ట్రేషన్ కు లోనవుతారు.

లక్కీ సంఖ్య: 6


సింహం (19 అక్టోబర్, 2021)

ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకరాన్ని కలిగించవచ్చును. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మికకార్యక్రమాలకు ఖర్చుచేస్తారు,దీనివలన మీకు మానసిక తృప్తిని పొందగలరు. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. ఈ రోజు హాజరయే సోషల్ గెట్ టుగెదర్ లో మీరు వెలుగులో ఉంటారు. పనిలో మీరు మరీ కూరుకుపోతుంటే, మీ కోపావేశాలు, టెంపర్లు, పెరిగిపోతుంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు,ఇతరుల అవరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది, గౌరవాన్ని పొందుతారు. తొలినాటి ప్రేమ, రొమాన్స్ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ నొక్కనున్నారు.

లక్కీ సంఖ్య: 5

కన్య (19 అక్టోబర్, 2021)

బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఈరోజు దగ్గరిబంధువుల సహాయము వలన మీరు వ్యాపారము బాగా చేస్తారు.ఇదిమీకు ఆర్ధికంగా కూడా అనుకూలిస్తుంది. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరుపొందేలా చేస్తుంది. ఈ రోజు, గుడ్డిప్రేమను సాధించగలుగుతారు. ఈ రోజు మీరు హారుకాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి క్రొత్త మార్గాలు చూపిస్తాయి. ఎవరైతే చాలారోజులనుండి తీరికలేకుండా గడుపుతున్నారో మొతానికి వారికి సమయము దొరుకుతుంది మరియు వారిఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది.

లక్కీ సంఖ్య: 3

తుల (19 అక్టోబర్, 2021

ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా,ఉత్సాహముగా ఉంటారు,మీయొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. కొంచెంఅదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. ఈరోజు మీరు హాజరు కాబోయే సంబరంపార్టీలో మీరే కేంద్రం కాబోతున్నారు. రొమాన్స్ మరియు సోషియలైజింగ్ అనేవి పెండీంగ్ పనులున్నాకానీ, వాటిని అధిగమిస్తాయి. ఈ రోజు మీరు పొందిన విజ్ఞానం, మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ఈరాశికి చెందిన పిల్లలు రోజుమొత్తము ఆటలుఆడటానికి మక్కువ చూపుతారు.తల్లితండ్రులు వారిపట్ల జాగురూపకతతో వ్యవహరించాలి,లేనిచో వారికి దెబ్బలుతగిలే ప్రమాదం ఉన్నది. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనుంది.

లక్కీ సంఖ్య.5

వృశ్చిక (19 అక్టోబర్, 2021)

కొన్ని మానసిక వత్తిడులు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. అతిగా ఖర్చు చేయడం, మీ ఆర్థిక పథకాలు కలలకు దూరంగా ఉండేలాగ చూసుకొండి. పిల్లలు మరింత శ్రద్ధను డిమాండ్ చేస్తారు- కానీ వారు మంచి సహాయకరంగానూ, జాగ్రత్తవహిస్తూ, కేరింగ్ గానూ ఉంటారు. అతిచిన్న విషయాల గురించికూడా మీ డార్లింగ్ తో వివాదాలు రేగు సంబంధాలి దెబ్బతింటాయి. మీ కుటుంబం ఇస్తున్న మద్దతు వల్లే ఆఫీసులో మీరు ఇంత బాగా పని చేయగలుగుతున్నారని ఈ రోజు మీరు అర్థం చేసుకోబోతున్నారు. మీరు ఈరోజు మీయొక్క సంతానముకు సమయముయొక్క విలువగురించి మరియు దానినిఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు.

లక్కీ సంఖ్య: 7

ధనుస్సు (19 అక్టోబర్, 2021)

మీ ఆఫీసునుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. మీరు నిజంగా సంతోషం పొందే పనులు చెయ్యండి. అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని,లాభాలనితెస్తుంది. కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు అంతా అత్యద్భుతమైన రోజుకోసం, అందరూ కలవండి. మీ రొమాంటిక్ మూడ్ లో అకస్మిక మార్పు వలన మీరు అప్ సెట్ అవుతారు. మీ కు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్ కి అనుగుణంగా ఒప్పించడం లో సమస్య వస్తుంది. మీరు ఈరోజు మంచి నవలనుకాని,మ్యాగజిన్నుకానీ చుదువుతూ కాలంగడుపుతారు. దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడవచ్చు.

లక్కీ సంఖ్య: 4

మకరం (19 అక్టోబర్, 2021)

మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్ లోకి వస్తారు. ఎప్పటినుండో మీరుచేస్తున పొదుపు మీకు ఈరోజు మిమ్ములను కాపాడుతుంది,కానీ ఖర్చులు మిమ్ములను భాదిస్తాయి. మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు. గతంలో మీకు ప్రియమైన వారితోగల అభిప్రాయ భేదాలను మన్నించడం ద్వారా, మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. మీరు ఎప్పుడో మొదలు పెట్టిన ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగినందుకు, ఈ రోజు బోలెడంత సంతృపి కలుగుతుంది. మీకువారు సరైనవారు కాదు,మీ సమయము పూర్తిగా వృధాఅవుతోంది అనిభావిస్తే మీరు అలంటి కంపెనీలను,వ్యక్తులను విడిచిపెట్టండి. పక్కా అల్లరిచిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుందీ రోజు.

లక్కీ సంఖ్య: 4

కుంభం (19 అక్టోబర్, 2021)

మీకు బోలెడంత ఎనర్జీ ఉన్నది, కానీ పని వత్తిడి వత్తిడి, మిమ్మల్ని చిరాకు పడేలాగ చేస్తుంది. ఆర్థికపరంగా దృఢంగా ఉంటారు.మీరు ఎవరికైనా అప్పు ఇచ్చివుంటే మీరు వారినుండి ఈరోజు మీధన్నాన్ని తిరిగి పొందగలరు. పిల్లలు తమవిజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు. ఈరోజు మీప్రియమైనవారు మీయొక్క అలవాట్లమీద అసహనాన్ని ప్రదర్శిస్తారు.తద్వారా కోపాన్ని పొందుతారు. వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. మీరు కుటంబంలో చిన్నవారితో సమయము ఎలా గడపాలో నేర్చుకోండి.దీనివలన కుటుంబశాంతికి ఎటువంటి ధోఖా ఉండదు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు ఓ ఏంజెల్ మాదిరిగా మీ అవసరాలను మరింత ఎక్కువగా పట్టించుకుంటారు.

లక్కీ సంఖ్య: 2

మీన (19 అక్టోబర్, 2021)

మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే, జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి/చెడు ఏదైనా మనసుద్వారానేకదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు. ప్రకాశింపచేయగలదు. మీరువిధ్యార్దులుఅయితే,మీరువిదేశాలలో చదువుకోవాలి అనుకునేవారుఅయితే మీఇంటి ఆర్ధిక పరిస్థితులు మిమ్ములను నిరాశకు,భాదకు గురిచేస్తాయి. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికౌతుంది. ప్రేమలో విజయం సాధించడానికి, ఎవరోఒకరికి తనని తాను గుర్తించేలాగ సహాయం చెయ్యండి. భాగస్వామ్యంతో క్రొత్తగా వ్యాపారం మొదలుపెట్ట డానికి మంచి రోజు. అందరూ లాభం పొందే అవకాశమున్నది. కానీ భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించండి. ఈ యాంత్రిక జీవితంలో మీకు మ్మికొరకు సమయము దొరకడము కష్టమవుతుంది.కానీ అదృష్టముకొద్దీ మీకు ఈరోజు ఆసమయము దొరుకుతుంది. ఈ రోజు మీ జీవితంలో వసంతం వంటిది. ఫుల్ రొమాన్స్. మీరు, మీ జీవిత భాగస్వామి. అంతే.

లక్కీ సంఖ్య: 9

Also read

పైడితల్లి వేడుక.. పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబురాలు

Total Page Visits: 254 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed