రాశి ఫలాలు

1 min read

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శుభమస్తు 👌

05, మే , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
చైత్రమాసము
వసంత ఋతువు
ఉత్తరాయణము సౌమ్య వాసరే
( బుధ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹ ⚜️

రాశి ఫలాలు

🐐 మేషం
దైవబలంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆర్థిక పరమైన జాగ్రత్తలు అవసరం. ఆపద, కష్టాలు ఎదురవుతాయి. ఒక వార్త మనోవిచారాన్ని కలిగిస్తుంది. కలహ సూచన. ఆవేశాలకు పోకూడదు. శ్రమ అధికం అవుతుంది. లింగాష్టకం చదవడం వల్ల పనుల్లో విజయంతో పాటు మంచి జరుగుతుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
శ్రేష్టమైన కాలం. ప్రారంభించిన పనులలో విజయం సాధిస్తారు. ఇష్టమైన వారితో కలిసి సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
సౌభాగ్య సిద్ధి ఉంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. భోజన సౌఖ్యం ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. శివాఆరాధన శుభప్రదం
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. రామనామాన్ని జపిస్తే మంచిది.
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
మానసిక ప్రశాంతత లోపించకుండా చూసుకోవాలి. ఒత్తిడిని తగ్గించే మార్గాలను వెతకాలి. బంధుమిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.
💃💃💃💃💃💃💃

తుల
మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఆర్ధికంగా జాగ్రత్తలు అవసరం. నవగ్రహ ధ్యానం వల్ల మేలు జరుగుతుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. శత్రువులపై మీద విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
సర్వత్రా విజయసిద్ధి కలదు. ఊహించిన దానికన్నా గొప్ప ఫలితాలను పొందుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వార్త శక్తిని ఇస్తుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్ట దైవ నామస్మరణ చేస్తే మంచిది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
సర్వత్రా విజయసిద్ధి కలదు. ఊహించిన దానికన్నా గొప్ప ఫలితాలను పొందుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వార్త శక్తిని ఇస్తుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్ట దైవ నామస్మరణ చేస్తే మంచిది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
కార్యసిద్ధి ఉంది. మనోల్లాసాన్ని కలిగించే ఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఇష్టదైవ ప్రార్థన ద్వారా మరింత శుభఫలితాలు పొందుతారు.
🦈🦈🦈🦈🦈🦈🦈
సమస్తసన్మంగళాని భవన్తు, 👌
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,👌
శుభపరంపరాప్రాప్తిరస్తు,👌
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు👌
లోకాసమస్తా సుఖినోభవంతు👌
సర్వేజనాః సుఖినోభవ👌

Total Page Visits: 141 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed