SGS TV Telugu

24×7 News

రాశి ఫలాలు

1 min read

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శుభమస్తు 👌

01, మే , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
చైత్రమాసము
వసంత ఋతువు
ఉత్తరాయణము స్థిర వాసరే
( శని వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశి ఫలాలు

🐐 మేషం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. లక్ష్మీధ్యానం శుభప్రదం.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
శారీరక శ్రమ పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
అనుకున్నది సాధిస్తారు. శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆధ్యాత్మిక సంపదను పెంచండి. వేంకటేశ్వరస్వామి సందర్శనం మంచిది
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
పెద్దల ఆశీస్సులు ఉంటాయి. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. కలహాలకు తావివ్వరాదు. చేయని పొరపాటుకు బాధ్యత వహించాల్సి వస్తుంది. శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అపోహలతో కాలాన్ని వృథా చేయకండి. ఈశ్వర దర్శనం చేయడం మంచిది.
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
చేపట్టిన పనులు కొద్దిగా ఆలస్యం అవుతాయి. శ్రమ అధికం అవుతుంది. ముఖ్య విషయాల్లో ఏకాగ్రతను పెంచాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శనిధ్యానం శుభప్రదం
💃💃💃💃💃💃💃

తుల
ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఇబ్బంది పెట్టాలని చూసే వారి ప్రయత్నాలు విఫలం అవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. లింగాష్టకం చదవాలి.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
స్థిరాస్తి కొనుగోలు విషయంలో లాభపడ్డా.. కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
బాధ్యతాయుతంగా పనిచేసి విజయాన్ని పొందుతారు. అధికారులతో ఆచితూచి ప్రవర్తించాల్సి ఉంటుంది. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. సాయిబాబా సహస్రనామావళి పఠించడం మంచిది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక వ్యవహారంలో అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తవుతుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మహాలక్ష్మిని ఆరాధించాలి
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
కొన్ని కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.
🦈🦈🦈🦈🦈🦈🦈
సమస్తసన్మంగళాని భవన్తు, 👌
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,👌
శుభపరంపరాప్రాప్తిరస్తు,👌
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు👌
లోకాసమస్తా సుఖినోభవంతు👌
సర్వేజనాః సుఖినోభవ👌

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

Total Page Visits: 125 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *