SGS TV Telugu

24×7 News

ముత్యాలమ్మ జాతర వేడుకలు దేవస్థానము ఏకాంతంగా నిర్వహించారు

1 min read

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి.

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అందమైన ఆలయం ముత్యాలమ్మ వీధిలో వెలసివున్న ముత్యాలమ్మ ఆలయం లో మూడు రోజులపాటు ముత్యాలమ్మ జాతర వేడుకలు దేవస్థానము ఏకాంతంగా నిర్వహించారు జాతక ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం అమ్మవారి ముత్యాలమ్మ ఉత్సవమూర్తిని సుందరంగా రకాల పుష్పాలతో ఆభరణాల తో చక్కగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించి ఆలయ చుట్టూ మంగళవాయిద్యాలతో మేళతాళాలతో మూడు ప్రదక్షిణలు ఊరేగింపుగా చేశారు అనంతరం ధూపం నైవేద్యం అఖండ దీపారాధన కుంభహారతి దీప కాంతులతో అమ్మవారికి మంగళ హారతులు సమర్పించారు విశేషంగా భక్తులు తరలివచ్చి ఆ ముత్యాలమ్మ అమ్మవారిని మనసారా చూసి దర్శించి కృపాకటాక్షాలు పొందారు ముత్యాలమ్మ జాతర ఉత్సవాలు గురువారం సాయంత్రం తో ముగిసాయి ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Total Page Visits: 20 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *