SGS TV Telugu

24×7 News

వ్యూహకర్తగా తప్పుకుంటున్నా, విశ్రాంతి కావాలి: ప్రశాంత్‌ కిశోర్‌

1 min read

కోల్క‌త:  ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను  పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డబుల్‌ డిజిట్‌ కూడా   సాధించదని పలుమార్లు సవాల్‌  చేసిన తాజా ఎన్నికల ఫలితాల సరళి నేథ్యంలో వ్యూహకర్త పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక తాను చేస్తున్న దాన్ని కొనసాగించలేనని స్పష్టం చేశారు. జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన త నిర్ణయాన్ని ప్రకటించారు. బెంగాల్‌ గెలిచింది. చేయగిలినంత చేశాను. ప్రస్తుతం కొంతకాలం బ్రేక్‌ తీసుకొని జీవితంలో ఇంకేమైనా చేయాలని భావిస్తున్నా అన్నారు. అయితే మళ్లీ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారా అని ప్రశ్నించినపుడు.. రాజకీయాల్లో తాను విఫలమయ్యానని పేర్కొన్నారు.

Total Page Visits: 9 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *