భారత్ కు థాయ్‌లాండ్ నుండి మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు

1 min read

బిగ్ బ్రేకింగ్

• భారత్ కు థాయ్‌లాండ్ నుండి మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు

• యుద్ధ ప్రతిపాదికన 11 క్రయోజనిక్ ట్యాంకుల దిగుమతి

• ఒక్కో క్రయోజినిక్ ట్యాంకర్ లో 1.40లక్షల (కోటీ నలభై లక్షల ) లీటర్ల ఆక్సిజన్ వుంటుంది

• దేశంలో తొలిసారిగా అధికసంఖ్యలో దిగుమతి

• సామాజిక సేవ బాధ్యత లో‌భాగంగా థాయ్‌లాండ్ నుండి ఆక్సిజన్ టాంకర్లను భారత్ కు దిగుమతి చేస్తున్న MEIL మేఘా ఇంజనీరింగ్ సంస్థ

• తమ వంతు‌బాధ్యతగా ఉచితంగా 11టాంకర్లను థాయ్‌లాండ్ నుండి దిగుమతి చేసిన మేఘా

• తొలి విడతగా ఆర్మీ విమానంలో 3 ట్యాంకుల రాక

• తొలిదశలో ఇవ్వాళ మధ్యాహ్నం3 గంటలకు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేకంగాడిఫెంస్ ఎయిర్ క్రాఫ్ట్ లో చేరుకోనున్న ఆక్సిజన్ ట్యాంకర్లు

• ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వనున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ

• ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం

Total Page Visits: 12 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed