శ్రీ రామ దూతాంజనేయ స్తోత్రమ్ (రం రం రం రక్తవర్ణం ) sri ramadutanjaneya stotram (ram ram ram rakta var)

1 min read

రం రం రం రక్తవర్ణం దినకరవదనం తీక్ష్ణదంష్ట్రాకరాలం
రం రం రం రమ్యతేజం గిరిచలనకరం కీర్తిపఞ్చాదివక్త్రమ్ ।
రం రం రం రాజయోగం సకలశుభనిథిం సప్తభేతాలభేద్యం
రం రం రం రాక్షసాన్తం సకలదిశయశం రామదూతం నమామి ॥ ౧॥

ఖం ఖం ఖం ఖడ్గహస్తం విషజ్వరహరణం వేదవేదాఙ్గదీపం
ఖం ఖం ఖం ఖడ్గరూపం త్రిభువననిలయం దేవతాసుప్రకాశ ।
ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయమకుటం మాయమాయాస్వరూపం
ఖం ఖం ఖం కాలచక్రం సకలదిశయశం రామదూతం నమామి ॥ ౨॥

ఇం ఇం ఇం ఇన్ద్రవన్ద్యం జలనిధికలనం సౌమ్యసామ్రాజ్యలాభం
ఇం ఇం ఇం సిద్ధయోగం నతజనసదయం ఆర్యపూజార్చితాఙ్గమ్ ।
ఇం ఇం ఇం సింహనాదం అమృతకరతలం ఆది అన్త్యప్రకాశం
ఇం ఇం ఇం చిత్స్వరూపం సకలదిశయశం రామదూతం నమామి ॥ ౩॥

సం సం సం సాక్షిరూపం వికసితవదనం పిఙ్గాలాక్షం సురక్షం
సం సం సం సత్యగీతం సకల మునిస్తుతం శాస్త్రసమ్పత్కరీయమ్ ।
సం సం సం సామవేదం నిపుణసులలితం నిత్యతత్త్వం స్వరూపం
సం సం సం సావధానం సకలదిశయశం రామదూతం నమామి ॥ ౪॥

హం హం హం హంసరూపం స్ఫుటవికటముఖం సూక్ష్మసూక్ష్మావతారం
హం హం హం అన్తరాత్మం రవిశశినయనం రమ్యగమ్భీరభీమమ్ ।
హం హం హం అట్టహాసం సురవరనిలయం ఊర్ధ్వరోమం కరాలం
హం హం హం హంసహంసం సకలదిశయశం రామదూతం నమామి ॥ ౫॥

ఇతి ఆఞ్జనేయస్తోత్రం సమాప్తమ్

Total Page Visits: 134 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed