శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి ఆన్ లైన్లో పూజల కోసం విరాళాలు రావడం ప్రారంభమైన

1 min read

సింహాచలం

శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి ఆన్ లైన్లో పూజల కోసం విరాళాలు రావడం ప్రారంభమైనది నిత్యకళ్యాణం స్వాతి నక్షత్ర హోమానికి విరాళాలు వచ్చాయి కళ్యాణ మండపంలో జరుగుతున్న నిత్యకళ్యాణం లైవ్ లింక్ ఆర్జిత సేవలు చేయించుకుంటున్న భక్తులకు పెట్టడం జరుగుతోంది ఈ నెల 24వ తేదీన జరగబోయే స్వాతి హోమం లైవ్ లింక్ విరాళాలు పంపిన భక్తులకు ఇవ్వబడును 23వ తేదీ ఏకాదశి స్వర్ణ తులసీదళార్చనం జరుగును. కరోనా నేపథ్యంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లభించిన భక్తులు విరాళాలు ఆన్ లైన్లో పంపిస్తే వారి తరపున పూజలు చేయబడును గోత్ర నామాలు చదవబడును.

నిత్యకళ్యాణానికి 1,000(వెయ్యి రూపాయలు), స్వర్ణపుష్పార్చనకు
రూ. 2,116 (రెండు వేల నూట పదహారు రూపాయలు), స్వాతి హోమానికి రూ.2,500 (రెండువేల ఐదు వందలు), స్వర్ణతులసీదళార్చనకు
రూ.2,116( రెండువేల నూటపదహారు) చెల్లించాల్సి ఉంటుంది మీ తరపున స్వామివారి కళ్యాణమండపంలో గోత్రనామాలతో పూజలు, అర్చనలు చేయబడతాయి. ఆన్ లైన్ పూజలు అర్చనల్లో భాగస్వాములు కావాలనుకునే భక్తులు దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam 11257208642, IFCS code SBIN 0002795కు గాని కనీసం ఒక రోజు ముందుగా నిర్ణీత రుసుం చెల్లించవలయెను డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి మీ పేరు, గోత్రం తదితర వివరాలు 6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా పంపించగలరు ఏమైనా సందేహాలున్నా ఇదే నంబర్ కు ఫోన్ చేసి వివరాలు కనుక్కోవచ్చు.

Total Page Visits: 14 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed