పానకం-వడపప్పు ప్రాముఖ్యత

1 min read

పండుగలు అంటే పర్వదినాలలో వడపప్పు ఎందుకు చేస్తారు…? పర్వదినాలలో మనము తలారా స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఆ పర్వదినాన్ని పురస్కరించుకుని చక్కని రకరకాల పిండివంటలు తయారు చేసుకుంటాం అలాగే పానకాన్ని కూడా భగవంతుడికి నైవేద్యం పెట్టి తీసుకుంటాం ఇందు ఏమి చేసినా చేయకపోయినా వడపప్పు మాత్రం భగవంతుడికి నైవేద్యం పెడతాం ఎందుకంటే వడపప్పు చక్కని చలవ చేస్తుంది మన శరీరంలో ఉన్న ఉష్ణాన్ని తగ్గిస్తుంది అనేక రకమైన పిండివంటలను మనం ఆరగించిన ప్పటికీ చక్కని అరుగుదలనిస్తుంది మీలో వేడిని తగ్గించి మీ ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరిస్తుంది అందుకే వడపప్పు వరప్రదాయిని అయింది పెసరపప్పును శుభ్రంగా కడిగి నానబెట్టి ఈ వడపప్పు ని తయారు చేస్తారు. మీకోసం మీ మైలవరపు గురు శర్మ.

Total Page Visits: 72 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed