హెడ్ కానిస్టేబుల్ మూడు సంవత్సరాల బాలుడు పై దాడి

1 min read

తూర్పు గోదావరి జిల్లా

రామచంద్రపురం
పట్టణంలో ఓ ఇంట్లో ప్రక్క ప్రక్కన అద్దె కు ఉంటున్న హెడ్ కానిస్టేబుల్ మూడు సంవత్సరాల బాలుడు పై దాడి

ఒక కంటికి చూపును కోల్పోయిన బాలుడు

నిలదీసిన తల్లిపై దురుసుగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్

గత నెల 24న చోటు చేసుకున్న ఘటన

తొ లుత బాలుడికి ప్రాథమిక చికిత్స చేయించిన తల్లి

అనంతరం వైజాగ్ ఆస్పత్రికి బాలుడి ని చికిత్స తీసుకెళ్లడం తో అప్పటికే గాయపడ్డ కన్ను చూపు కోల్పోయినట్టు ధ్రువీకరించిన వైద్యులు

దాడి చేసిన కానిస్టేబుల్ పై ఈనెల నాలుగో తేదీన ఫిర్యాదు చేసిన తల్లి వాణి

విచారణ చేపట్టిన పోలీసులు

Total Page Visits: 114 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed