సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పనివేళల్లో మార్పు…

1 min read

అమరావతి :

రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పని వేళలలో మార్పులు.

నేటి ఉదయం 7 : 30 నుండి 11 : 30 గంటల మధ్య పని చేస్తాయి.

కర్ఫ్యూ అమలు దృష్ట్యా పని వేళ్లలో అనివార్యమైన మార్పులు.

ప్రకటన జారీ చేసిన స్టాంపులు రిజిస్ట్రేషన్‌ల శాఖ ఐజీ శేషగిరిబాబు

Total Page Visits: 495 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed