SGS TV Telugu

24×7 News

సబ్బంహరి ప్రస్థానం

1 min read

సబ్బంహరి ప్రస్థానం 👇

1౼06౼1952 న విశాఖ తగరపువలస చిట్టివలసలో సబ్బం హరి జన్మించారు..

తండ్రి
బంగారునాయుడు, అచ్చియ్యమ్మకు ఆరవ సంతానం.

సొంతూరు లోనే పాఠశాల చదువు పూర్తిచేసి ఇంటర్‌ ఏవీఎన కళాశాలలో చేరారు.అక్కడే డిగ్రీ పూర్తిచేశారు..

భార్య.. కుమారుడు,ఇద్దరు కుమార్తెలు.. సబ్బంహరి కి

ఇక రాజకీయాల విషయానికొస్తే 1995లో విశాఖ మేయర్‌ గా ఎన్నికయ్యారు..

అనంతరం 2009 లో 15వ లోక్ సభకు విశాఖ జిల్లా లోని అనకాపల్లి నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచారు.

అయితే రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు..

గత సాధారణ ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మంత్రి అవంతి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు.

ప్రస్తుతం టీడీపీ సీనియర్ పార్టీ నేతగా బాద్యతలు నిర్వహిస్తున్నారు..

రెండు వారాలు గా కోవిడ్ తో బాధ పడుతూ
03౼05౼2021 లో మధ్యాహ్నం 1.57 నిమిషాలకు కరోనా తో చికిత్స పొందుతూ అపోలో హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు.

ఈరోజు సాయంత్రం స్మశానవాటికలో అంతిక్రియలు..

Total Page Visits: 39 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *