SGS TV Telugu

24×7 News

సచివాలయం, పబ్లిసిటి సెల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం

1 min read

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపి మంత్రిమండలి సమావేశ వివరాలను మీడియాకు వివరిస్తున్న సమాచార శాఖా మంత్రి పేర్ని నాని… సచివాలయం, పబ్లిసిటి సెల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం

ముగిసిన ఏపీ కేబినెట్ స‌మావేశం

👉వ్యాక్సినేష‌న్‌పై ప్ర‌ధానికి లేఖ రాయాల‌ని కేబినెట్ నిర్ణ‌యం.

👉45 ఏళ్లు పైబ‌డ్డ‌వారికి వ్యాక్సినేష‌న్‌లో తొలి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని నిర్ణ‌యం.

👉ఆక్సిజ‌న్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి మండ‌లి తీర్మానం.

👉ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలుకు అవగాహన ఒప్పందం చేసుకోవడడం.

👉 రాష్ట్రంలో కోవిడ్‌–19 నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై తీసుకుంటున్న చర్యలపై నిర్ణయాలు.

👉రైతు భరోసా కోసం రూ .3,030 కోట్లకు ఆమోదం.

👉వైయ‌స్ఆర్‌ ఉచిత భీమా పథకానికి కేబినెట్ ఆమోదం.

👉రూ .2,589 కోట్లతో వైయ‌స్సార్ ఉచిత భీమా పథకం అమలు.
వైయ‌స్ఆర్‌ మత్స్యకార భరోసా పథకానికి ఆమోదం.

👉మత్స్యకారులకు రూ .10 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించాల‌ని మంత్రి మండ‌లి నిర్ణ‌యం.

ఏపీలో కరోనా కేసుల విజృంభణ దృష్ట్యా రాకపోకల నియంత్రణకు రేపటి నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు తెరిచేందుకు అనుమతిస్తామని ప్రకటించింది. దీంతో పాటు ప్రజా రవాణాపైనా ఆంక్షలు విధించనున్నారు.

Total Page Visits: 64 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *