శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామికి వెండి కలశ సమర్పణ

1 min read

విశాఖపట్నం సింహాచలం

శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామికి వెండి కలశ సమర్పణ

విశాఖపట్నం పిఠాపురం కాలనీ చెందిన ఫణిసోమరాజు, అంజనీదేవి దంపతులు వెండి కలశాన్ని స్వామి వారికి సమర్పించారు కోరిన కోరికలు తీర్చే చల్లని స్వామి సింహాద్రి అప్పన్న వారి కృపతో తమ పిల్లల మొక్కు నెరవేరిందని అందుకగా స్వామి వారికి వెండి కలశం సమర్పించామని వెండి కలశ ను ఆలయ అధికారి ఏ.ఈ. ఓ. రాఘవ కుమార్ కి అందజేశామని దంపతులు తెలిపారు

వెండి కలశం బరువు కిలో 29 గ్రాముల బరువుంది కలశ విలువ 75 వేల రూపాయలని దేవాలయం ఏఈఓ రాఘవకుమార్ తెలిపారు.

Total Page Visits: 14 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed