వై యస్ ఆర్ జలకళ పథకం ద్వారా మంజూరైన బోరు పంపు డ్రిల్లింగ్ ప్రారంభించిన నూజివీడు శాసనసభ్యులు

1 min read

కృష్ణాజిల్లా నూజివీడు. ముసునూరు మండలం గుళ్లపూడి గ్రామంలో వై యస్ ఆర్ జలకళ పథకం ద్వారా మంజూరైన బోరు పంపు డ్రిల్లింగ్ ప్రారంభించిన నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఈ కార్యక్రమంలో ముసునూరు ఎంపీడీవో డి డబ్ల్యు ఎం ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గ్రామ సర్పంచ్ శ్రీదేవిమండల ప్రెసిడెంట్ మూల్పూరి నాగమల్లేశ్వరరావు వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Total Page Visits: 21 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed