పన్ను పెంపు ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం!!!

1 min read


మహా విశాఖ నగర పరిధిలో గల ఆస్తి పన్ను పెంపు మున్సిపల్ కార్పొరేషన్ సవరణ చట్టం 1955 ప్రకారం స్థలం మూలధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించే ఆ ప్రాంతంలో భూమి విలువ ఆధారంగానే పనులు చేస్తున్నారు. ఆస్తి పన్ను పెంపు కాకుండా మదింపు విధానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. కరో ణవల్ల ఉపాధి లేదు ఇలాంటి సమయములో పన్ను పెంపు సమంజసం కాదని
ఈ పెంపు కొత్త విధానం వల్ల పన్ను 3 నుంచి 5 రెట్లు పెరుగుతుంది. నూతన విధానం వలన పేద ప్రజలకు భారీగా భారం పడుతుందని కావున ప్రస్తుత పరిస్థితులు ఈ యొక్క కరోనా కారణంగా ఈ యొక్క పెంపును విరమించుకోవాలని
విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ప్రధాన కార్యదర్శి శ్రీ పాసర్ల ప్రసాద్ గారు డిమాండ్ చేశారు.
ఇట్లు
జిల్లా పార్టీ కార్యాలయం విశాఖపట్నం

Total Page Visits: 5 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed