SGS TV Telugu

24×7 News

విశాఖ బి.ఆర్.టి.ఎస్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం

1 min read

విశాఖ బి.ఆర్.టి.ఎస్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం
బి.ఆర్.టి.ఎస్ రోడ్డు, Q1హాస్పిటల్ వినాయక దేవాలయం దగ్గర అత్యంత వేగంగా దూసుకువస్తున్న ఒక కార్ నెమ్మదిగా వెళ్తున్న ఆటోను గట్టిగా గుదింది. అప్పుడు ఆటో వెనుక టైర్ పేలగా కార్ ఇంజిన్ నుండి ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. స్థానికుల సహకారంతో మంటలు అదుపు చేసారు.
కారులో ఉన్న నలుగురు వ్యక్తులు మద్యం సేవించి 150 స్పీడ్ లో నడిపారు, ఆటోలో ఉన్న డ్రైవర్ ప్రకానున్న డివైడర్ పైకి తుల్లిపోయడు

Total Page Visits: 6 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *