SGS TV Telugu

24×7 News

విశాఖలో మరో విషాదం…
కరోనాతో 14 ఏళ్ల బాలిక మృతి

1 min read

విశాఖలో మరో విషాదం…
– కరోనాతో 14 ఏళ్ల బాలిక మృతి
– కేజీహెచ్ ఎదుట బంధువుల ఆందోళన

కరోనాతో కేజీహెచ్ లో కీర్తి (14) అనే బాలిక మృతి చెందింది…మూడురోజుల క్రితం ప్రైవేట్ హాస్పటల్ నుండి కేజీహెచ్ తరలించారు…బాలిక కండిషన్ ను బంధువులకు తెలియజేయని కేజీహెచ్ వైద్యులు…బంధువులు ఆందోళనకు దిగడంతో cc tv ఫుటేజ్ ల ద్వారా ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు చూపించి ఆపై మృతి చెందినట్లు వెల్లడి…ఆసుపత్రి వద్ద బంధువులు రోదన…ఆందోళన…మృతి చెందిన బాలిక 8వ తరగతి చదువుతుంది…

Total Page Visits: 3 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *