విజయవాడ నిమ్రా హాస్పిటల్ పై కలెక్టర్ కు పిర్యాదు చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్..

1 min read

విజయవాడ నిమ్రా హాస్పిటల్ పై కలెక్టర్ కు పిర్యాదు చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్..

ఇబ్రహీంపట్నం
నిమ్రా కోవిడ్ హాస్పిటల్ అనుమతులు రద్దు చేయాలని ఫిర్యాదు కోవిడ్ బాధితులు దగ్గర లక్షలు వసూలు చేస్తూ..చనిపోయిన వారి వివరాలు కూడా బయటకు చెప్పడం లేదు, శవాలు అప్పగించడం లేదు

ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. కనీస సౌకర్యాలు కూడా లేకుండా హాస్పిటల్ నిర్వహిస్తున్నారు.

నేనే హాస్పిటల్ నిర్వహిస్తాను. పేదలకు మెరుగైన చికిత్స అందిస్తాం..

జాయింట్ కలెక్టర్ మాధవిలత పై హాస్పిటల్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించారు..

నిమ్రా హాస్పిటల్ పై సీఎం కు పిర్యాదు చేస్తాను..

కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద మీడియా పై దురుసుగా ప్రవర్తించిన హాస్పిటల్ బౌన్సర్లు..

Total Page Visits: 49 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed