వాహనాల తనిఖీలో పాల్గొని పరిస్థితులను పరిశీలించిన జిల్లా ఎస్పీ

1 min read

అనంతపురం: తేది: 29-05-21

వాహనాల తనిఖీలో పాల్గొని పరిస్థితులను పరిశీలించిన జిల్లా ఎస్పీ

అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ లొ ఈరోజు నిర్వహించిన వాహనాల తనిఖీలో జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారు పాల్గొని పరిస్థితులను పరిశీలించారు. కోవిడ్ నేపథ్యంలో ఎవరూ అనవసరంగా తిరగకుండా నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు. రహదారులపై తిరగాడుతున్న వాహన చోదకులు, ఆటోలను ఆపి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు, దేనికోసం బయట తిరగాడుతున్నారో ఆరా తీశారు. అనవసరంగా వచ్చిన వారిపై కేసులు నమోదు చేయించి వాహనాలు సీజ్ చేయించారు. జిల్లా ఎస్పీతో పాటు ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరెడ్డి, సి.ఐ జాకీర్ హుస్సేన్ , పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది వెళ్లారు.

** జిల్లా పోలీసు కార్యాలయం, అనంతపురం **

Total Page Visits: 15 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed