SGS TV Telugu

24×7 News

లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ ట్యాంకర్ను ఆక్సిజన్ రవాణాకు వాడేటట్లు మార్పులు

1 min read

అమరావతి….
కోవిడ్ కమాండ్ కంట్రోల్

రాష్ట్రంలో లో ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాల ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు.

కృష్ణ బాబు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తో చర్చలు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు వాడుతున్న టువంటి లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ ట్యాంకర్ను ఆక్సిజన్ రవాణాకు వాడేటట్లు మార్పులు చేస్తున్నారు ప్రస్తుతం 9 ట్యాంకర్లలో రెండు ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వడానికి సూత్రప్రాయంగా ఒప్పుకోవడం జరిగింది

ఒరిస్సాలోని అంగూల్ నుండి ఆక్సిజన్ రవాణాకు ఎయిర్ఫోర్స్ వారు 2 ట్యాంకర్లను విజయవాడ నుండి కానీ తిరుపతి నుండి కానీ వాయు మార్గాన భువనేశ్వర్ కి చేర్చడానికి ఒప్పుకొన్నారు.

భారత ప్రభుత్వం వారు ఇంపోర్ట్ చేసుకునే ఐఎస్ఓ కంటైనర్ ట్యాంకర్ లలో కూడా రాష్ట్రానికి ఇచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ట్యాంకు ను ఆసుపత్రిలో 17 మెట్రిక్ టన్ సామర్థ్యంతో నెలకొల్పటానికి అవకాశం ఉంది

ఒక వారం లోపు మరొక రెండు ఆక్సిజన్ ట్యాంకులను మన సర్క్యూట్ లో పెట్టడానికి ప్రయత్నం జరుగుతోంది.

కృష్ణ బాబు ఐఏఎస్
ప్రిన్సిపల్ సెక్రటరీ

ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్

Total Page Visits: 14 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *