రైతులకు మద్దతు ధర ప్రకటించాలని బిజెపి జిల్లా కార్యాలయంలో రైతులకు మద్దతుగా నిరసన

1 min read

ఆంధ్రప్రదేశ్లో రైతులకు మద్దతు ధర ప్రకటించాలని బిజెపి జిల్లా కార్యాలయంలో రైతులకు మద్దతుగా నిరసన తెలియజేయడం జరిగింది ఈ నిరసన లో బిజెపి జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ బిజెపి రాష్ట్ర నాయకులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు సబ్సిడీ కింద ఇచ్చే వ్యవసాయ పరికరాలు పంపిణీ వెంటనే పునరుద్ధరించాలి జగన్మోహన్ రెడ్డి ఇ ప్రభుత్వం చెప్పిన మాట కట్టుబడి రైతుల వద్ద నుండి వెంటనే ధాన్యాన్ని సేకరించాలి సేకరించిన ధాన్యానికి చెల్లించే మద్దతు ధర రైతులకు మాత్రమే చేరేలా చూడాలి

Total Page Visits: 22 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed