రేపటి నుంచి కోట సత్తెమ్మ దర్శనం బంద్

1 min read

నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి క్షేత్రాన్ని గురువారం నుంచి 19వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో బళ్ల నీలకంఠం తెలిపారు. ఆలయంలో ముఖ్య అర్చకులకు కరోనా వచ్చిన కారణంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు ఉన్నందున మూసివేస్తున్నామన్నారు. అమ్మవారికి పూజలు ఏకాంతంగా

జరుగుతాయని ఈవో చెప్పారు.

Total Page Visits: 21 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed