SGS TV Telugu

24×7 News

రాష్ట్రంలో కొవిడ్ టీకాకు భారీ స్పందన

1 min read

గన్నవరం

రాష్ట్రంలో కొవిడ్ టీకాకు భారీ స్పందన లభించడంతో నిల్వలను కూడగడుతున్న ప్రభుత్వం.

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మరో 3 లక్షల కొవిడ్ టీకా డోసులు.

దిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో రాష్ట్రానికి చేరిన పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ కు చెందిన కొవిషీల్డ్ టీకాలు.

అనంతరం రోడ్డు మార్గంలో తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించిన వ్యాక్సిన్.

వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలివెళ్లనున్న వ్యాక్సిన్.

తాజాగా చేరుకున్న టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న కరోనా వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం.

Total Page Visits: 15 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *