SGS TV Telugu

24×7 News

రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీ ఆనుమానాస్పద మృతి..

1 min read

తూర్పుగోదావరి :
రాజమండ్రి

రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీ ఆనుమానాస్పద మృతి..

చింతూరు మం. చట్టి లో గత నెల 18 న ఇద్దరు భార్యలపై పాశవికంగా దాడి చేసిన కేసులో రిమాండ్ ఖైదీ గా ఉన్న మృతుడు కళ్యాణం వెంకన్న..

ఈ ఉదయం 11 గం.లకు మెడకు టవల్ చుట్టుకుని బాత్ రూమ్ లో విగత జీవిగా పడి ఉన్న వెంకన్న..

ఉరి వేసుకని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తోన్న జైలు అధికారులు..

వెంకన్న మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి కి తరలించిన సెంట్రల్ జైలు అధికారులు..

ఇద్దరు భార్యలపై అనుమానం చిత్ర హింసలకు గురి చేసి వీడియో చిత్రీకరించిన వెంకన్న..

భార్యల ఫిర్యాదుతో వెంకన్న పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి గత నెల 19 న రిమాండ్ కు తరలించిన చింతూరు పోలీసులు..

Total Page Visits: 29 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *