SGS TV Telugu

24×7 News

మే 8 వరకు వాడపల్లి వెంకన్న ఆలయం మూసివేత

1 min read

వాడపల్లి లో అర్చకునికి కరోనా..

మే 8 వరకు వాడపల్లి వెంకన్న ఆలయం మూసివేత

ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం ఓ అర్చకునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మిగతా అర్చకులు హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లారని ఆలయ అధికారులు తెలిపారు.మే 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు స్వామి వారి ఆలయంలో భక్తులకు దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వారు తెలిపారు.

Total Page Visits: 42 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *