ముదురుతున్న వివాదం సోమిరెడ్డి పై కేసు నమోదు…

1 min read

ముదురుతున్న వివాదం

సోమిరెడ్డి పై కేసు నమోదు…

. తమ అనుమతి లేకుండా డేటా చోరీ చేశారని , మోసపూరిత కుట్ర చేస్తున్నారని శ్రేశిత టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు..*

పూర్తిగా డెవలప్ చేయని తమ సైట్.ను సోమిరెడ్డి రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని అందులో పేర్కొన్నారు*

. తనపై చేసిన ఆరోపణలు వల్ల తమ కంపెనీకి చెడ్డపేరు వచ్చిందని దీనిపై సోమిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని శ్రేశిత టెక్నాలజీస్ ఎం డీ నర్మదా రెడ్డి పోలీసులను ఆశ్రయించారు..

Total Page Visits: 38 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed