మతిస్థిమితం లేని వృద్ధ మహిళలను కాపాడిన పోలీసులు.

1 min read


రేణిగుంట మండలం అత్తురు గ్రామంలో నీ సుబ్బమ్మ (80) అనే వృద్ధ మహిళ కాల కృత్యల కోసం పొలం వద్దకు వస్తున్న క్రమంలో కాలు జారీ వ్యవసాయ బావిలో పడిపోయింది. సుమారు ఐదు గంటల పాటు నీటిలోనే పైపుని పట్టుకొని వుండటంతో అటుగా వెళుతున్న వారు ఆమె కేకలను గమనించి కుటుంబసభ్యులకు , గాజుల మండ్డ్యం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఒక మంచం సహాయంతో ఆమెను సురక్షితంగా కాపాడి పైకి తీసుకొచ్చారు. దీంతో గ్రామస్థులు మహిళలను కాపాడిన పోలీసులు శివ,మహేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు..

Total Page Visits: 94 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed