భూముల రీ సర్వే పై వీడియో కాన్ఫరెన్స్

1 min read

భూముల రీ సర్వే పై వీడియో కాన్ఫరెన్స్

పశ్చిమగోదావరి జిల్లా :

జిల్లాలో భూముల రీ సేర్వే కార్యక్రమాన్ని ఒక ప్రణాళికా బద్దంగా అమలు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్(రెవెన్యూ ) శ్రీ కె వెంకట రమణా రెడ్డి చెప్పారు. బుధవారం వెలగపూడి నుండి భూముల రీ సేర్వే, పేదల కు ఇళ్ల పట్టాల పంపిణీ పై జాయింట్ కలెక్టర్ లతో *ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ ల శాఖ మంత్రి శ్రీ ధర్మాన కృష్ణ దాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.* *జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ) శ్రీ కె వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ........*

లింగపాలెం మండలంలోని పోచవరం, జంగారెడ్డిగూడెం మండలం లోని అక్కంపేట, కొవ్వూరు మండలంలోని తొగుమ్మి, ఉండి మండలం లోని పెద్ద పుల్లేరు గ్రామాలలో సేర్వే పనులు, గ్రౌండ్ ప్రూఫింగ్ పనులు ప్రారంభం అయ్యాయన్నారు

Total Page Visits: 45 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed