SGS TV Telugu

24×7 News

బ్రాహ్మణడు ఆర్దికంగా , రాజకీయంగా , సామాజికం ఎదగడమే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య లక్యం

1 min read

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనుారు సతీష్ శర్మ ఆదేశాలతో స్పందించిన రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొల్లూరు శ్రీనువాసు శర్మ వివరాలోకి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణమునకు చెందిన మద్దేటి నరసింహారావు
గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనుారు సతీష్ శర్మ ని గుంటూరులో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రధాన కార్యాలయాలో వారి కుటుంబం కలవడం జరిగింది. దానితో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనుారు సతీష్ శర్మ ఆదేశాలుతో రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొల్లూరు శ్రీనువాసు శర్మ శుక్రవారం ఉదయం భీమవరం పట్టణంలో నివాసం ఉంటున్న మద్దేటి నరసింహమూర్తిని కలసి వారితో కోనుారు సతీష్ శర్మ గారితో ఫోన్లో మాట్లడించటం జరిగింది. సతీష్ శర్మ స్పందిస్తూ కాలేయ మార్పిడికి ఆర్ధిక భరోసా ఇవ్వడంతో పాటు. ప్రస్తుత గృహ ఖర్చులు నిమిత్తం 2,000 , కొల్లూరు శ్రీనువాసు శర్మ 1,000 కలపి 3,000 రుాపాయలు ఆర్ధిక సహాయం చేస్తు అయినకు ప్రభుత్వం ద్వారా ఇల్లు స్ధలం కేటాయించేలాగా హమీ ఇచ్చేరు అని బ్రాహ్మణడు ఆర్దికంగా , రాజకీయంగా , సామాజికం ఎదగడమే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య లక్యం అని కొల్లూరు శ్రీనువాసు శర్మ తెలియజేసారు.

Total Page Visits: 88 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *