బ్రహ్మంగారి మఠం యొక్క ప్రతిష్టత దిగజార్చకుండా పీఠాధిపతి ఎంపిక జరగాలన్నదే తమ కోరిక…

1 min read

కడప జిల్లా

బ్రహ్మంగారి మఠంలో ముగిసిన పీఠాధిపతుల బృందం పర్యటన…

మీడియా సమావేశంలో శైవక్షేత్రం పీఠాధిపతి శ్రీ శివస్వామి కామెంట్స్

బ్రహ్మంగారి మఠం యొక్క ప్రతిష్టత దిగజార్చకుండా పీఠాధిపతి ఎంపిక జరగాలన్నదే తమ కోరిక…

కోర్టుకెళ్లి వివాదాలు వద్దని వారసులకు,,రెండో భార్య మహాలక్ష్మికి చెప్పాము…

సాధారణంగా వీలునామా ప్రకారం పీఠాధిపతి నియామకం అంటే ఎక్కడా చెల్లదు..

సంప్రదాయం ప్రకారం వారసత్వంగా గత ఏడు తరాలుగా పెద్ద కుమారుడికే ఇచ్చారు…

దివంగత స్వామి వారి రెండో భార్యకు కూడా నచ్చచెప్పే ప్రయత్నం చేశాము…

గ్రామస్థుల అభిప్రాయం ప్రకారం చాలా మంది వారసత్వమే కావాలని అంటున్నారు..

ధార్మిక పరిషత్,,దేవాదాయ శాఖకు రెండు రోజుల నివేదిక అందజేస్తాము..

అతి త్వరలోనే పీఠాధిపతి ఎంపికను పూర్తి చేసి అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం..

Total Page Visits: 27 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed