SGS TV Telugu

24×7 News

ప్రేమించి మోసం చేసి చంపేసి ఊరి తీసుకోంది అని
సృషించాడు

1 min read

విశాఖ జిల్లా, పాయకరావుపేట మండలానికి చెందిన ఇంజరపు శ్రీ దుర్గ హైదరాబాదులో న్యూట్రిషన్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్ గా ఐడ్రీమ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ను నిర్వహిస్తోంది.తూర్పు గోదావరి జిల్లా బెండపూడి గ్రామానికి చెందిన ఏనుగుపల్లి కృష్ణ చైతన్య డాక్టర్ శ్రీ దుర్గను ప్రేమ పేరుతో దగ్గరయై పెళ్లి చేసుకోమనగా ఈ నెల 6 న నిశ్చితార్థం పెట్టారు అమ్మాయి తల్లిదండ్రులు. అయితే ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని కృష్ణ చైతన్య గొడవలు పడి ఆమెను చంపేసి , ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని సృషించాడు.ఇదిలా ఉండగా డాక్టర్ శ్రీ దుర్గ కుటుంబ సభ్యులు ఆమెను అన్యాయంగా చంపిన కృష్ణ చైతన్యకు ఉరిశిక్ష అమలు చేయాలని, డాక్టర్ వద్ద నుండి తీసుకున్న నగదును తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు.

Total Page Visits: 158 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *