SGS TV Telugu

24×7 News

ప్రమాదంలోఫ్రంట్ లైన్.వర్కర్లు

1 min read

మాస్కులుగ్లౌజులుశానిటైజర్స్ నిల్ రక్షణలేకుండానేప్రతికూలపరిస్థితుల్లోప్రమాదంలో.ఆశాకార్యకర్తల.వైద్యసిబ్బంది.ఫ్రంట్.లైన్.వర్కర్స్.గాపనిచేస్తున్నారనిఆశావర్కర్స్ యూనియన్.గౌరవఅధ్యక్షులు.జువ్వలరాంబాబుఅన్నారు.యూనియన్.జిల్లాకార్యదర్శి.పోసమ్మ.మాట్లాడుతూఅధికారులఆదేశాలుప్రకారంఆశాకార్యకర్తలుహోంఐషోలేషన్లో వున్నపాజిటివ్.కేసులువద్దకుప్రతిరోజూవారిఆరోగ్యపరిస్థితులనుఎప్పటికప్పుడుతెలుసుకొనిడాక్టర్లుకుతెలియచేస్తున్నాము కనీసంమాస్కులుకూడాఇవ్వడంలేదనివిమర్శించారుఅనంతరం.రక్షణపరికరాలుఇవ్వాలని.డాక్టర్.సుధీర్ గారికివినతిపత్రాన్నిఅందించారు.నాయకులు.చిన్నారి.హేమలత జ్యోతి.రూతు మధుబాల.మణి.పద్మ.మంగరాజు.దుర్గా.దేవీతదితరులుపాల్గొన్నారు

Total Page Visits: 30 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *