SGS TV Telugu

24×7 News

ప్రజల ప్రవర్తన దిగ్భ్రాంతిని కలిగిస్తుంది సి.ఐ భీమరాజు

1 min read

కృష్ణాజిల్లా మచిలీపట్నం

ప్రజల ప్రవర్తన దిగ్భ్రాంతిని కలిగిస్తుంది సి.ఐ భీమరాజు

కరోన నుండి కాపాడాలని పోలీసులు పడుతున్న ప్రయాస పట్ల యువత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

అధికారులు.వైద్యులు పడుతున్న వేదన అర్థం చేసుకోకుండా…కర్ఫ్యూ టైంలోనే రోడ్లపైకి రావడాన్ని తప్పు పట్టారు.

నేడు కర్ఫ్యూ టైం లో రోడ్డు పైకి వచ్చిన వాహనదారులకు మొదటి సరిగా హెచ్చరించి ఫైన్ వేశారు

ఇకపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాహనాలు సీజ్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తామని హెచ్చరించారు..

కరోన తీవ్రతను యువత గుర్తించి పనిలేకుండా రోడ్లపై తిరగడం ఆపేయాలి సూచన.

రీజన్ లేకుండా రోడ్లపైకి వస్తే అరెస్ట్ చేయడం కూడా జరుగుదని ఆర్ పేట. సిఐ భీమరాజు అన్నారు.

Total Page Visits: 8 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *