పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం..కరోనాతో ఇద్దరు మృతి

1 min read

పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం..కరోనాతో ఇద్దరు మృతి

పశ్చిమ గోదావరి: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి మరో కుటుంబాన్ని బలితీసుకుంది. ఈ ఘటన పెనుమంట్రలో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, అతని భార్య గత రెండు వారాల క్రితం కరోనా బారినపడ్డారు. కరోనాతో బాధపడుతున్న వీరు జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. వీరిద్దరు కరోనాతో మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Total Page Visits: 112 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed