నాటుసారా పై మహిళలు స్వచ్ఛందంగా దాడులు

1 min read


విజయనగరం జిల్లా పార్వతీ పురం మండలం లో గల గోచెక్క గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలు నాటుసారా నియంత్రణ కు దాడులు నిర్వహించారు32కేనలు స్వాదీనం పరిచారు దీనిపై రెవిన్యూ గాని ఎక్సైజ్ శాఖ ఎవరూ పట్టించుకోకుండా చూసీ చూడనట్లు గా దొరికిన వారిని నియంత్రణ చేయకుండా ఆర్ధిక లబ్దిపొంది వదిలేస్తూ ఉన్నారు నాటుసారా నియంత్రణ చేయకపోతే స్వచ్ఛందంగా మహిళలే ముందుండి పోరాటం చేస్తామని తెలియజేసారు ఈకార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం, న్యూడెమోక్రసీ సంఘాలు మరియు గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు.

Total Page Visits: 73 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed