నాకు ప్రాణం విలువ బాగా తెలుసు: సీఎం జగన్‌

1 min read

2021 -22 బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిగారి ప్రసంగం

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారికి కృతజ్ఞతలు – సీఎం వైఎస్ జగన్‌

ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చాం అని ..
రెండేళ్ల తరువాత సగర్వంగా ..
సభ నుంచి తెలియజేస్తున్నాను – సీఎం వైఎస్‌ జగన్‌

నాకు ప్రాణం విలువ బాగా తెలుసు
ప్రాణం విలువ తెలుసు కాబట్టే ఆరోగ్య శ్రీలో సమూల మార్పులు

  • సీఎం వైఎస్ జగన్‌

రెండేళ్ల పాలనలో ప్రతి ఒక్కరినీ దృష్టిలో ఉంచుకుని అడుగులు వేశాం

రూ.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి కూడా ఆరోగ్య శ్రీ

ఆరోగ్య శ్రీ కింద 2400 వ్యాధులకు చికిత్స – వైఎస్ జగన్‌

ఒకేసారి 1180 అంబులెన్స్‌లు కొనుగోలు చేశాం
ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో అంబులెన్స్‌ వస్తుంది

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి 2వేల మందికి సచివాలయం

కరోనా వచ్చిన కొత్తలో శాంపిల్స్‌ పుణె పంపాల్సి వచ్చేది
ఇప్పుడు..ఏపీలోనే 150 టెస్టింగ్ కేంద్రాలు ఉన్నాయి

ఏపీలో ప్రతీ రోజూ లక్షకు పైగా కరోనా పరీక్షలు చేస్తున్నాం

గ్రామాల్లో వైఎస్‌ఆర్ విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా వైద్య సేవలు

649కిపైగా ఆస్పత్రుల్లో కోవిడ్ వైద్యం చేయిస్తున్నాం
కోవిడ్‌ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఉచిత వైద్యం అందిస్తున్నాం

ఇప్పటి వరకు కరోనాపై 2229 కోట్లు ఖర్చు చేశాం

నాడు నేడు ద్వారా వైద్య సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు

నీల్లే కాదు..గాలిని కూడా కొనాల్సి వస్తోంది- సీఎం వైఎస్ జగన్‌
ఒడిశా నుంచి విమానాల ద్వారా ఆక్సిజన్ తెప్పిస్తున్నాం

18,270 మంది వైద్య సిబ్బందిని కోవిడ్ చికిత్స కోసం పెట్టాం

బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాం..
బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం 17 ఆస్పత్రులను నోటిఫై చేశాం

18500 ఆక్సిజన్ కాన్‌ సన్ ట్రేటర్లు కొంటున్నాం
……………………………………

దేశంలోనే వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లకు వెళ్తున్న ప్రభుత్వం మనది – సీఎం వైఎస్ జగన్‌

వ్యాక్సినేషన్‌పై అన్నీ తెలిసి కూడా ..
కొందరు కావాలనే రాజకీయాలు చేస్తున్నారు

50 శాతం మందికైనా వ్యాక్సిన్ ఇస్తేనే మనం కోవిడ్ నుంచి బయటపడతాం

ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తాం – సీఎం వైఎస్ జగన్‌

దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్లు వేయాలంటే..174 కోట్ల డోసులు అవసరం

ఇప్పటి వరకు దేశంలో 18.40 కోట్ల మందికే వ్యాక్సిన్

రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిని వారి అందరికీ వ్యాక్సిన్లు వేయాలంటే 7 కోట్ల డోసులు అవసరం

దేశంలో నెలకు వ్యాక్సిన్ల తయారీ 7 కోట్లు మాత్రమే

భారత్ బయోటిక్ రామోజీ రావు కుమారుడు వియ్యంకుడిదే

వాస్తవాలు తెలిసి కూడా కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారు

మరణాల రేట్ తక్కువుగా ఉన్న రాష్ట్రాల్లో మనం సెకండ్ ప్లేస్‌లో ఉన్నాం

కరోనాతో అనాథలైన చిన్నారుల ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షలు బ్యాంక్ డిపాజిట్ చేస్తున్నాం

ఒకే రోజు 6 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చిన ఘనత ఏపీది

ప్రజలని భయపెట్టే వార్తలు రాయొద్దని ఎల్లో మీడియాను కోరుతున్నాను
…………………………………………………
మేము మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్ , ఖురాన్‌గా భావిస్తున్నాం – సీఎం వైఎస్ జగన్‌

23 నెలల పాలనలో కులం, మతం, ప్రాంతం చూడలేదు

అందరికీ మంచి చేయాలనే ఆలోచనతో అడుగులు వేస్తున్నాం

శిథిలమైన స్కూళ్లను అభివృద్ధి చేయడం అభివృద్ధి

లంచం, సిఫార్సు, రికమండేషన్ లేకుండా పని జరిగితే అదీ అభివృద్ధి

దేశంలోనే వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లకు వెళ్తున్న ప్రభుత్వం మనది – సీఎం వైఎస్ జగన్‌

వ్యాక్సినేషన్‌పై అన్నీ తెలిసి కూడా ..
కొందరు కావాలనే రాజకీయాలు చేస్తున్నారు

50 శాతం మందికైనా వ్యాక్సిన్ ఇస్తేనే మనం కోవిడ్ నుంచి బయటపడతాం

ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తాం – సీఎం వైఎస్ జగన్‌

దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్లు వేయాలంటే..174 కోట్ల డోసులు అవసరం

ఇప్పటి వరకు దేశంలో 18.40 కోట్ల మందికే వ్యాక్సిన్

రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిని వారి అందరికీ వ్యాక్సిన్లు వేయాలంటే 7 కోట్ల డోసులు అవసరం

దేశంలో నెలకు వ్యాక్సిన్ల తయారీ 7 కోట్లు మాత్రమే

భారత్ బయోటిక్ రామోజీ రావు కుమారుడు వియ్యంకుడిదే

వాస్తవాలు తెలిసి కూడా కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారు

మరణాల రేట్ తక్కువుగా ఉన్న రాష్ట్రాల్లో మనం సెకండ్ ప్లేస్‌లో ఉన్నాం

కరోనాతో అనాథలైన చిన్నారుల ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షలు బ్యాంక్ డిపాజిట్ చేస్తున్నాం

ఒకే రోజు 6 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చిన ఘనత ఏపీది

ప్రజలని భయపెట్టే వార్తలు రాయొద్దని ఎల్లో మీడియాను కోరుతున్నాను

భవిష్యత్‌కు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు

అభివృద్ధి అంటే మహిళా సాధికారత

వాలంటీర్ల వ్యవస్థతో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాం

ఎన్నిక ఏదైనా దేవుడి, ప్రజల దయతో ఒకే ఒక జెండా ఎగిరింది

అసెంబ్లీలోకి అడుగు పెట్టాలంటే సిగ్గుపడే విధంగా ప్రతిపక్షాలను తుడిచేశారు

భయాలు, ఆపోహలతో ఆడే గుండెలను ఆపకండని ఎల్లో మీడియాకు విజ్ఞప్తి
…………………………………………

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది

62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు

కుట్రలతో గోడలపై ఉన్న రంగులను చెరపగలిగారు కానీ..
ప్రజల గుండెల్లో ఉన్న రంగులను మార్చలేకపోయారు

కేలండర్‌లో పండుగలతోపాటు పథకాలు చూసుకుంటున్నారు
………………………………..

కోవిడ్ సమయంలో విమర్శలు సరికాదు..
ఈ సమయంలో ఒకరినొకరు సహకరించుకోవాలి – సీఎం వైఎస్ జగన్‌

తప్పుడు వార్తలు , అసత్యాలతో ప్రజల గుండెలు ఆగేలా చేయొద్దని ఎల్లో మీడియాకు విజ్ఞప్తి

బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్‌ బోన్ క్లాసెస్

నాలుగు బిల్డింగ్‌లు కడితే అభివృధ్ది జరిగినట్లు కాదు..
నిన్నటి కంటే ఈ రోజు బాగుండాలి

మనం ప్రజలకు సేవకులం మాత్రమే

Total Page Visits: 54 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed