SGS TV Telugu

24×7 News

తిరువూరు మున్సిపల్ టీడీపీ మాజీ వైస్ చైర్మన్ సోమవరపు నరసింహారావు కన్నుమూత..

1 min read

గత మూడు రోజులుగా కరోనా తో బాధపడుతున్నాడు. పట్టణంలోని ఒక ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేర్పించగా ఆక్సిజన్ లేకపోవడంతో శుక్రవారం రాత్రి ఖమ్మం తీసుకెళ్లగా అక్కడ బెడ్లు ఖాళీ లేకపోవడంతో హైదరా బాద్ తరలిస్తుండగా
పరిస్థితి విషమించడంతో మార్గ మధ్యంలో కన్నుమూశారు..

పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు..

Total Page Visits: 5 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *