SGS TV Telugu

24×7 News

తిరువూరు తసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన తిరువూరు జనసేన పార్టీ

1 min read

పట్టణంలో కరోనా పరీక్షలు జరిపించాలని డిమాండ్

తసీల్దార్ నరసింహ రావు కు వినతి పత్రం అందజేత

ప్రభుత్య ఆసుపత్రి లో కరోనా పరీక్షలు చేయండి సారు.
అయోమయ పరిస్థితిలో కరోనా అనుమానితులు ఉన్నారని ప్రైవేట్ ల్యాబ్స్ లో పుష్కలంగా కరోనా పరీక్షలు చేస్తున్నారని తసీల్దార్ స్వర్గం. నరసింహారావు కు తెలియజేశారు.

పేద వారు మాత్రం వేల రూపాయలు పెట్టి బయట మార్కెట్లో పరీక్ష చేయించుకోలేక ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో పిహెచ్ లకు కరోనా కిట్లు పంపిణీ చేసి కరోనా అనుమానితులకు వెంటనే పరీక్షలు నిర్వహించి మరింత మందికి ఈ వ్యాధి ప్రభలకుండా చూడాలని ప్రభుత్యాన్ని కోరారు

ఈ కార్యక్రమంలో ఉయ్యురు.జయప్రకాష్,తోట.రామకృష్ణ,పెరుమళ్ల. మనోజ్,చింతల పూడి మురళి కృష్ణ,బెంజిమెన్,అజయ్,బాలు పాల్గొన్నారు

Total Page Visits: 10 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *