SGS TV Telugu

24×7 News

తాగుబోతులకు అడ్డాగా మరిన కాట్రేనికోన బస్ షెల్టర్

1 min read

తూర్పు గొదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం :
తాగుబోతులకు అడ్డాగా మరిన కాట్రేనికోన బస్ షెల్టర్ చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు
తూర్పు గొదావరి జిల్లా బార్ ను తలపిస్తు యిన్న కట్రెనికొన బస్ స్టేషన్ , పిల్ల పాపలతో ప్రయాణించే ప్రయాణికులు భయాందోళనకు గుఅవుతున్నారు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించు కొని ప్రభుత్వ అధికారులు.
ప్రయాణీకుల కు చాలా ఇబ్బంది కారంగా మారింది బస్ సెల్టర్ ఎదురుగా పూల కోట్లు పండ్ల దుకాణాలు అడ్డుగా ఉండటమే కారణం, . దీనిని అలుసుగా తీసుకుని తాగుబోతులు బస్సు సెల్టర్ ను బార్ గా మార్చేస్తున్నారు,ఒకపక్క కరోనా మహమ్మారి 2nd వేవ్ వుగ్రరూపం దాలుస్తుంటే.పబ్లిక్ ప్లేసులో మందుబాబులు వారిపని వారు చుకుంటున్నారు పూర్తిగా ఆక్రమణలకు గురైన బస్సు సెల్టర్ ను పునరుద్ధరించి. ఆక్రమణలను తొలగించి ప్రయాణకులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని స్థానికులు ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు

Total Page Visits: 42 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *