ఢిల్లీ చేరుకున్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు

1 min read

ఢిల్లీ చేరుకున్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు

ఈరోజు మద్యాహ్నం 3:30 గంటలకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ గారితో భేటీ

సాయంత్రం 4 గంటలకు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ గారితో భేటీ

రాత్రి 9 గంటలకు కేంద్రహోంమంత్రి అమిత్ షా గారితో భేటీ

రేపు ఉదయం.9:30 గంటలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాను గారిని కలవనున్న సీఎం జగన్ గారు.

రేపు ఉ.11 గంటలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గారిని కలవనున్న ముఖ్యమంత్రి జగన్

Total Page Visits: 21 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed