SGS TV Telugu

24×7 News

టెన్త్, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదు

1 min read

అమరావతి

టెన్త్, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదు

ప్రతి విద్యార్ధి భవిష్యత్ కోసం నేను ఆలోచిస్తా

విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది విమర్శలు చేస్తున్నారు

అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన పాలసీ లేదు

పరీక్షల విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది

కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి

టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లపైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది

మార్కులను బట్టే ఏ విద్యార్థికైనా కాలేజీలో సీటు వస్తుంది

టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటాం

కోవిద్‍పై పోరాటంలో కచ్చితంగా గెలుస్తాం : సీఎం వైఎస్ జగన్

టెన్త్ పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్‍కే నష్టం

విద్యార్థుల భవిష్యత్ గురించి నా కంటే ఎవరూ ఎక్కువ ఆలోచించరు

పరీక్షలు నిర్వహించకుండా సర్టిఫికెట్లలో కేవలం పాస్ అని ఇస్తే.. భవిష్యత్‍లో విద్యార్థులు నష్టపోతారు

పరీక్షలు నిర్వహించాలో వద్దో కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది

సీఎం వైఎస్ జగన్

Total Page Visits: 15 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *