SGS TV Telugu

24×7 News

జర్నలిస్ట్ నాగబాబు ఆకస్మిక మృతి……

1 min read

అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండల సాక్షి రిపోర్టర్
నాగ బాబు కరోనా సోకి రాత్రి మృతి చెందారు…

టెస్ట్ రిపోర్టుల తప్పుల తడక ప్రాణం తీసింది.. ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ నెగటివ్ వచ్చింది… దాంతో ఇంటి వద్ద ఉండిపోయాడు.. కానీ ఆరోగ్యం క్షీణీస్తూ ఉండటంతో నిన్న స్కాన్ తీయించు కున్నాడు..25 కు 15 పాయింట్స్ ఉండటంతో కంగారు పడ్డాడు… మేల్కొని ఆసుపత్రి కి వెళ్లేసరికి గేట్ వద్దే ప్రాణాలు వదిలేసాడు…..

Total Page Visits: 200 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *