SGS TV Telugu

24×7 News

చంద్రబాబుపై లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.

1 min read

అమరావతి/హైదరాబాద్‌: మాజీ సీఎం చంద్రబాబుపై లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలని 2005లో లక్ష్మీపార్వతి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు అర్హతలేదని, తగిన ఆధారాలు లేవని తాజాగా కోర్టు స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబుకు ఊరట లభించింది.

కాగా 2004 ఎన్నికల అఫిడవిట్‌లో చంద్రబాబు చూపిన ఆస్తుల వివరాల ఆధారంగా ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి పిటిషన్ దాఖలు చేశారు. 1987 నుంచి 2005 మధ్య చంద్రబాబు భారీగా ఆస్తులు పెంచుకున్నారని, విచారణ జరపాలని పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌పై 2005లో హైకోర్టు స్టే ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న స్టేలు ఎత్తివేయాలని ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు నిర్ణయించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేశారు. చంద్రబాబుపై

Total Page Visits: 12 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *