SGS TV Telugu

24×7 News

గరికపాడు చెక్పోస్ట్ లో రెమిడిసివిర్ ఇంజక్షనలు స్వాధీనం.

1 min read

కృష్ణాజిల్లా
జగ్గయ్యపేట

గరికపాడు చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేస్తుండగా హైదరాబాద్ నుండి టి.యస్.ఆర్.టి.సి బస్సులో తరలిస్తున్న వంద రెమిడిసివిర్ ఇంజక్షనలు స్వాధీనం.

బహిరంగ మార్కెట్ లో 100 ఇంజక్షన్ ల విలువ 35 వేల రూపాయలు ఉందని బ్లాక్ మార్కెట్ ద్వారా 40 లక్షల వరకు ఉందని వెల్లడించిన వకుల్ జిందాల్…..

వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం…..

గరికపాడు చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేస్తుండగా హైదరాబాద్ నుండి టి.యస్.ఆర్.టి.సి బస్సులో తరలిస్తున్న వంద రెమిడిసివిర్ ఇంజక్షనలు స్వాధీనం…..

గుంటూరు జిల్లా యడ్లపాడు గ్రామానికి చెందిన భూషయ్య మెమోరియల్ నర్సింగ్ హౌమ్ కి చెందిన డా॥ కరికపాటి సుబ్బారావు తో పాటు సిబ్బంది అజయ్ కుమార్ ని అదుపులోనికి తీసుకున్న పోలీసులు…..

హైదరాబాద్ లోని లాండ్ మార్క్ హాస్పటల్ లో గైనకాలజిస్ట్ గా పని చేస్తున్న డా॥ భవ్య ద్వారా అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడి…..

యడ్లపాడు గ్రామంలో నడుపుతున్న హాస్పిటల్ కి ఏటువంటి కోవిడ్ అనుమతులు లేవని తెలిపిన వకుల్ జిందాల్…..

డా॥భవ్య ని అదుపులోనికి తీసుకొని విచారణ చేయాల్సి ఉందన్న వకుల్ జిందాల్…..

_బహిరంగ మార్కెట్ లో 100 ఇంజక్షన్ ల విలువ 35 వేల రూపాయలు ఉందని బ్లాక్ మార్కెట్ ద్వారా 40 లక్షల వరకు ఉందని వెల్లడించిన వకుల్ జిందాల్..

Total Page Visits: 30 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *