SGS TV Telugu

24×7 News

కోవిడ్ రోగులకు అరుకు ఎమ్మెల్యే చెట్టి.ఫాల్గుణ చేయూత

1 min read

అరకులోయ

కోవిడ్ రోగులకు అరుకు ఎమ్మెల్యే చెట్టి.ఫాల్గుణ చేయూత

అరకులోయ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యం నిమిత్తం చేరిన కోవిడ్ రోగులకు అరుకు శాసన సభ్యులు చెట్టి.ఫాల్గుణ వారు మధ్యాహ్న భోజనం, వాటర్ బాటిల్స్ తదితర సామాగ్రి అందజేశారు.అనంతరం ఆయన వైద్యులతో మాట్లాడుతూ.. కరోనా బారీనా పడిన రోగులకు, సరైన వైద్యం మందించాలని కోరారు.అనుక్షణం రోగుల పర్యవేక్షణలో ఉంటూ ఆక్సిజన్ వెంటిలేటర్ సరిగ్గా అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు.ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గున్నారు.

Total Page Visits: 22 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *