SGS TV Telugu

24×7 News

కోడి పందాలపై దాడి.. నలుగురు అరేస్ట్

1 min read

కరప (తూర్పు గోదావరి) : ఉప్పలంక శివారు మొండి సముద్రతీరాన నిర్వహిస్తున్న కోడిపందాలపై కరప పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్టు చేశారు. మంగళవారం ఎస్‌ఐ డి.రామారావు తెలిపిన వివరాల మేరకు… కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో సోమవారం సిబ్బందితో కలిసి ఎస్సై రామారావు దాడి చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,600 నగదును, రెండు కోడి పుంజులను, రెండు కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Total Page Visits: 43 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *