కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు

1 min read

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించి సహేతుక కారణం లేకుండా రోడ్ల పై సంచరిస్తున్న 09 మంది పై 07 మోటర్ సైకిల్ ను 02 ఆటో లను స్వాధీనం చేసుకొని, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన కు గాను కేసు నమోదు చేశారు.
ఈ తనిఖీ లో ఏలూరు రూరల్ సిఐ ఏ.శ్రీనివాసరావు గారు పెదవేగి ఎస్ఐ సుధీర్ గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు

Total Page Visits: 17 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed